- Cm Jagan : 14 వైద్య కళాశాలల నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన
రాష్ట్రంలో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.8వేల కోట్ల వ్యయంతో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Anandayya Medicine : నేడే తుది నివేదిక.. ఔషధ పంపిణీపై హైకోర్టులో విచారణ
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఔషధంపై నేడు తుది నివేదిక రానుంది. మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. గ్రామంలోకి స్థానికేతరులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మహిళా లోకో పైలట్లతో మోదీ సంభాషణ సంతోషాన్నిచ్చింది'
‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వేకు చెందిన మహిళా లోకో పైలట్ జి.శిరీషను మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించడం సంతోషంగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విజయవాడ విమానాశ్రయానికి.. జూన్ 2 నుంచి నేరుగా విదేశీ సర్వీసులు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు రానున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భావస్వేచ్ఛకు డిజిటల్ సంకెళ్లు
డిజిటల్ మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికల్నీ కఠిన నిబంధనల చట్రంలో బంధించి నియంత్రించేలా ఐటీ చట్టం నియమాలను ఫిబ్రవరి 25న కేంద్రం 'నోటిఫై' చేసింది. ఐటీ చట్టంలోని 69ఏ-కు కఠిన నిబంధనల కోరలు తొడిగి, సుతిమెత్తనైన పర్యవేక్షక యంత్రాంగం పేరిట డిజిటల్ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛను హరించేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 12 ఏళ్ల తర్వాత గద్దె దిగనున్న నెతన్యాహూ!