- Mahanadu-2: ఇవాళ యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులు
తెలుగునాట అన్నా అన్న పదం ఆయన్ను చూసే పుట్టిందని భావిస్తారంతా. అశేష ఆంధ్రావనికి ఆ పేరే తారకమంత్రం. సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనటంలో అతిశయోక్తి లేదు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM Jagan review: నేడు పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష!
నేడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. పనుల పురోగతిపై సీఎంకు అధికారులు వివరించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Corona: ఉమ్మడి కుటుంబంలో విషాదం..నెల రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి
కరోనా విలయంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో తెలియని పరిస్థితి. కొవిడ్‌తో కుటుంబంలో కొందరు మరణిస్తే.. మిగిలినవాళ్లు భవిష్యత్తుపై ఆందోళనతో బతకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Luck: పుడమి పుత్రుడు.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు!
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరిలో ఓ రైతుకు అదృష్టం కలిసొచ్చి ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యారు. పొలానికి వెళ్తున్న రైతుకు మెరుస్తున్న రాయి కనిపించింది. తనతోపాటు ఇంటికి తీసుకొచ్చిన రాయిని.. స్థానిక వ్యాపారికి చూపించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు తీగలు రాసుకొని మంటలు- పేలిన సిలిండర్
మధ్యప్రదేశ్ అగర్ మాలవలోని నల్ఖేడాలో భగవతి హోటల్‌కు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. గాలి ఎక్కువగా వీయడం వల్ల కరెంటు తీగలు రాసుకుని మంటలు వ్యాపించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IMD: ఒకరోజు ముందే కేరళకు నైరుతి రుతుపవనాలు