- ఈ-పాస్ తప్పనిసరి
నేటి నుంచి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. రాష్ట్రం నుంచి వచ్చేవారికి ఈ-పాసులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏజీ తీరు ధిక్కారమే!
ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వాదనల సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరిన్ని పరిశోధనలు అవసరం!
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంపై ఆయుర్వేద వైద్యకళాశాలల్లోనూ చర్చ ప్రారంభమైంది. ప్రత్యేకించి తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద బోధనాసుపత్రిలో ఆచార్యులు.. ఈ ఔషధంపై లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విడుదల చేయండి: హైకోర్టు
కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ.. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ,కేసుల విచారణలో ఉన్న ఖైదీల విడుదలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మోదీ సమీక్ష
తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే యాస్ తుపాను ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేడు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 66కు పెరిగిన మృతులు