Ganza seized in Hyderabad: హైదరాబాద్లో మరోసారి గంజాయి గుప్పుమంది. ఏకంగా రూ.90 లక్షల విలువైన 240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా గంజాయి పట్టుబడింది.
Ganza seized in Hyderabad: గుప్పుమన్న గంజాయి.. 90 లక్షల విలువైన సరుకు స్వాధీనం - hyderabad crime news
Ganza seized in Hyderabad: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఏకంగా రూ.90 లక్షల విలువైన 240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుప్పుమన్న గంజాయి.. 90 లక్షల విలువైన సరుకు స్వాధీనం
గంజాయి తరలిస్తున్న 10 మందిని పట్టుకున్న రాచకొండ పోలీసులు.. నిందితుల నుంచి రూ.8 లక్షలు, ఓ లారీ, 2 కార్లు, 19 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: