- విస్తరిస్తోన్న మహమ్మారి
రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1813 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కృష్ణమ్మ పరవళ్లు
ఈ సీజనులో తొలిసారిగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది దిగువకు నీటిని విడుదల చేశారు. ఆరు నుంచి ఏడు క్యూసెక్కుల వరకు నీటిని వదులుతున్నారు. దిగువ ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ' రాజకీయంగా వేధిస్తున్నారు'
పితాని కుటుంబాన్ని రాజకీయంగా వేధిస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు సీఎం జగన్ తన అవినీతి బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సోమవారం స్పష్టత!
కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీ ఎంసెట్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మోదీ ఎందుకు భయపడుతున్నారు?
కొవిడ్-19పై పోరాటానికి ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ నిధి అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దాతల పేర్లు పంచుకోవటానికి మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నలుగురి దారుణ హత్య