- 'రైతుపై ప్రతీకారం తీర్చుకోవడం దారుణం'
జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పేట్రేగిపోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆయన భూమిని తీసుకోకూడదని హైకోర్టు ఉత్తర్వు ఉన్నప్పటికీ పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రధానికి వైకాపా ఎంపీ మరో లేఖ
నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బుధవారం కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు. ఈ నెలలో ప్రధానికి ఆయన లేఖ రాయటం ఇది రెండోసారి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కోరలు చాస్తోన్న మహమ్మారి
రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి. తాజాగా 13 మంది మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బ్లాక్'లో కరోనా మందుల దందా
కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు డ్రగ్ వ్యాపారులు మాత్రం డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్ను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇంటి చికిత్సతోనే కరోనా మాయం!
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరికి వైరస్ సోకిందో ఎవరికి సోకలేదో తెలియడంలేదు. ఆరోగ్యంగా ఉన్నవారికి లక్షణాలు బయట పడటంలేదు. ఇక సీజన్ మారడం వల్ల సాధారణంగా వచ్చే జ్వరం.. జలుబు, దగ్గు వంటి లక్షణాలకే కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఉపసంహరణే... ముగింపు కాదు'