ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి - తెలంగాణలో కొవిడ్​ మరణాల సంఖ్య

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు.

corona cases
corona cases

By

Published : Nov 9, 2020, 10:35 AM IST

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 2,51,188 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారి సంఖ్య 1,381కు చేరింది. 1,504 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2 లక్షల 30 వేల 568 మంది బాధితులు కరోనాని జయించారు.

తెలంగాణలో ప్రస్తుతం 19,239 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 16,449 మంది చికిత్స తీసుకుంటున్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే 250 మందికి వైరస్‌ సోకింది.

ABOUT THE AUTHOR

...view details