ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సూరత్​ క్వారంటైన్​లో రాష్ట్రానికి చెందిన 8మంది అనుమానితులు - live updates of corona virus in andhrapradesh

సూరత్​లోని క్వారంటైన్​లో రాష్ట్రానికి చెందిన 8మంది కరోనా అనుమానితులు ఉన్నారు. వీరంతా దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లివచ్చారు.

8suspected corona patients at surath in gujarath
సూరత్​ క్వారంటైన్​లో రాష్ట్రానికి చెందిన 8మంది అనుమానితులు

By

Published : Apr 3, 2020, 10:17 AM IST

గుజరాత్​ రాష్ట్రంలోని సూరత్​ క్వారంటైన్​లో ఏర్పాటు చేసిన కేంద్రంలో రాష్ట్రానికి చెందిన 8మంది కరోనా అనుమానితులు ఉన్నారు. వీరంతా దిల్లీలో మత ప్రార్థనలకు హాజరైనట్టు అధికారులు గుర్తించారు. గతంలో విదేశాల్లో ప్రయాణించారని సమాచారం. వీరి బృందానికి చెందిన మరింతమందిని గుర్తించేందుకు సూరత్​ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details