- విధులు కేటాయింపు..
ఆర్థిక శాఖలో విధులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన విధులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మౌనంగా ఉండకూడదనే'
రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనలపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తెదేపా సానుభూతి పరుడిపై కత్తులతో దాడి
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లిలో తెదేపా సానుభూతి పరుడిపై కత్తులతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న అతనిని బంధువులు ఆస్పత్రికి తరలించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విశాఖ కాఫీ కథ...
చల్లటి సాయంత్రానా.. వేడి వేడి కాఫీని తాగుతూ.. ఓ మంచి పుస్తకాన్ని చదువుతుంటే... ప్రపంచానే మైమరిచిపోతారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎంతటి ఒత్తిడినైన ఓ కప్పు కాఫీ అలవోకగా దూరం చేస్తుంది. మిత్రులతో కబుర్లు చెబుతూ.. పొగలుకక్కే కాఫీని ఆస్వాదిస్తూ కాలాన్నే మరిచి పోతుంటారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఈ నెల 13నే !
వారం రోజుల్లోనే భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యవసర అనుమతులు పొందిన 10 రోజుల్లోపే టీకాను తీసుకొస్తామని స్పష్టం చేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే అని.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'జనవరి 7న ట్రాక్టర్ ర్యాలీ'