ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM

.

9pm top news
9pm top news

By

Published : Jun 8, 2022, 7:15 PM IST

  • విద్యాశాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర: చంద్రబాబు
    విద్యాశాఖలోకి మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పురపాలక స్కూళ్ల విలీన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్​ దంపతులు
    గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ దంపతులు.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వారికి తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గొంతు తడవాలంటే... రాత్రంతా జాగారమే..!
    చెరువులున్నా.. వాటిలో నీళ్లు లేవు..! నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా.. పట్టించుకునే యంత్రాంగం లేదు..! నీటి సరఫరా కోసం కట్టిన ట్యాంకులకు ఆదరణ లేదు.! వెరసి... ఒంగోలు నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. 3లక్షలకుపైగా జనాభా కలిగిన నగరంలో... నిత్యం దర్శనమిచ్చేవి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐరన్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. తప్పిన పెను ప్రమాదం
    అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరొక ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఓ ఇనుప పరిశ్రమలో బాయిలర్ పేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విమానాల్లో మాస్కు తప్పనిసరి.. లేదంటే బోర్డింగ్ పాయింట్​లోనే..
    దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కు ధరించని ప్రయాణికులను బోర్డింగ్ అయ్యే ముందే నిలిపేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 105 గంటల్లో 75 కి.మీ.. రికార్డ్​ వేగంతో రోడ్డు నిర్మాణం
    ప్రపంచ రికార్డ్​ సృష్టించటమే లక్ష్యంగా చేపట్టిన మహారాష్ట్రలోని అమరావతి-అకోలా జాతీయ రహదారి నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం దక్కించుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ప్రకటించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లద్దాఖ్​లో డ్రాగన్ అక్రమ నిర్మాణాలపై అమెరికా ఆందోళన
    లద్ధాఖ్‌ ప్రాంతంలో చైనా తమ సైన్యం కోసం ఏర్పాటుచేస్తున్న మౌలిక సౌకర్యాలపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. డ్రాగన్‌ చర్యల్లో కపట వైఖరి, విస్తరణవాదం అడుగడుగునా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆర్​బీఐ ఎఫెక్ట్​.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
    ఆర్​బీఐ వడ్డీ రేట్ల పెంపుతో మార్కెట్లు వరుసగా నాలుగోరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్​గా ప్రారంభమైన మార్కెట్లు.. చివరకు నష్టాలతో ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​ నుంచి రాహుల్​, కుల్​దీప్​ ఔట్
    దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ముందు ఆటగాళ్లకు గాయాలు కావడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. టీమ్​ఇండియాకు కీలక ఆటగాళ్లు అయిన కెప్టెన్ కేఎల్​ రాహుల్​, స్పిన్నర్​ కుల్​దీప్​ యాదవ్​లు ప్రాక్టిస్​ సెషన్​లో గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అప్పుడు ఓ సాధారణ డ్రైవర్​.. ఇప్పుడు కామెడీ స్టార్​..
    బుల్లితెరపై 'జబర్దస్త్'​తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బుల్లెట్​ భాస్కర్, అతని తండ్రి. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన వీరు.. తమకు దక్కిన గుర్తింపుపై హర్షం వ్యక్తం చేశారు. ఇంకా పలు ఆసక్తికర సంగతులు తెలిపారు. ఆ విశేషాలివీ..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details