- రాష్ట్రంలో కరోనా కల్లోలం
రాష్ట్రంలో కొత్తగా 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 84 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 60,124 కరోనా పరీక్షలు చేశారు. కరోనా నుంచి మరో 16,167 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అందుకే వ్యాక్సిన్ కొరత'
రాష్ట్రంలో 45 ఏళ్లు పూర్తైన వారికి ముందుగా వ్యాక్సిన్ వేసి ఆ తర్వాత మిగిలిన వారికి ఇస్తామని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారన్న ఆయన.. కేంద్రం నుంచి తగిన డోసులు రాని కారణంగా అందరికీ వేయలేకపోతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మీరెందుకు సీఎంగా ఉండటం?: చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వ్యాక్సిన్ అందించకుండా బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మేం హైదరాబాద్ ఆస్పత్రికి రాకూడదా?'
'కేసీఆర్ అన్నా.. విభజన సమయంలో మీరూ మేం ఒక్కటే అన్నారు.. ఇప్పుడేమో.. కనీసం ఆస్పత్రికి వద్దామంటే.. రానివ్వట్లేదు. జగనన్నా.. మీరేమో అన్నీ ఉచితమన్నారు.. ఇప్పుడేం చేస్తున్నారు.. నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి..' అంటూ... తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ ఆవేదనతో అన్న మాటలివి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వ్యక్తిగత అజెండా ముఖ్యమా?'
కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడింది కాంగ్రెస్. వ్యక్తిగత అజెండాతో కాకుండా.. ప్రజా సేవకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించింది. టీకాల సరఫరా తగినంతగా లేదని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రతిపక్ష నేతగా సువేందు