- బంగారం దుకాణాలపై ఐటీ దాడులు.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు
IT raids on gold shops: నెల్లూరులో ఐటీ, కస్టమ్స్, ఈడీ అధికారులు బంగారు దుకాణాలపై దాడులు నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు చేశారు. ఐటీ దాడుల విషయం తెలిసీ చాలా షాపులు తెరుచుకోలేదు. విజయవాడ ఎంజీ రోడ్‌లోని ఎంబీఎస్ జ్యుయలర్స్‌లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు.
- పాదయాత్రకు గోదావరి వాసుల అపూర్వ మద్దతు.. జై అమరావతి అంటూ నినాదాలు
FARMERS PADAYATRA : గోదారి తీరాన జై అమరావతి నినాదాలతో రాజధాని రైతులు గర్జించారు. అశేష జనవాహిని పాదయాత్రకు మద్దతుగా రాగా.. గామన్ వంతెనపై కదం తొక్కారు. మండుటెండలో విరామం లేకుండా మనోసంకల్పంతో ముందుకు సాగారు. స్థానికుల ఆత్మీయ స్వాగతాలతో.. రెట్టించిన సమరోత్సాహంతో యాత్రను కొనసాగించారు.
- Police caught: చెత్త చోరులు.. పగలంతా గస్తీ.. రాత్రయితే..
Police arrested six thieves: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను గుంటూరులో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పశ్చిమబంగాకు చెందినవారు కాగా... వారి నుంచి 25 లక్షల 50వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లు పగటి పూట చెత్త ఏరుకునే వారిలాగా నటిస్తూ.. రెక్కీ నిర్వహిస్తారని పోలీసులు తెలిపారు.
- రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. పరస్పర నినాదాలతో హోరెత్తుతున్న మల్లయ్యపేట జంక్షన్
TENSION AT PADAYATRA : రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్లయ్యపేట జంక్షన్లో వైకాపా శ్రేణులు నల్లబెలూన్లతో నిరసన తెలిపారు.
- కారును ఢీ కొట్టిన స్కూటీ. ఎగిరి పడ్డ ప్రయాణికులు
హరియాణాలో యమునానగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంతో ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టింది. కారు వేగంగా ఢీ కొట్టడం వల్ల స్కూటీపై ఉన్న కుటుంబ సభ్యులు ఎగిరి పడ్డారు.
- చెరుకు కోసం చెక్‌పోస్ట్‌కు అడ్డంగా ఏనుగుల గుంపు. వాహనదారులకు ఇక్కట్లు
తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని చామరాజనగర్ అనసూర్ చెక్‌పోస్టు వద్ద ఏనుగుల గుంపు తనిఖీ అధికారుల అవతారం ఎత్తాయి. ఎవరూ తమ నుంచి తప్పించుకోలేరు అన్న విధంగా చెక్‌పోస్టు వద్ద రహదారికి అడ్డంగా నిలుచున్నాయి.
- ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట.. ఏడు స్థానాల్లో పోటీ.. ఆరుచోట్ల గెలుపు
పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే ఏడు స్థానాల నుంచి పోటీ చేయగా.. అందులో ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ఈస్థాయిలో విజయం సాధించడం మామూలు విషయం కాదని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
- మరిన్ని ఆఫర్లతో వస్తున్న ఫ్లిప్‌కార్ట్.. త్వరలోనే 'బిగ్ దీపావళి సేల్'
Flipkart Big Diwali Sale 2022 : దీపావళిని పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్ మరో దఫా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టీవీలు, స్మార్ట్ఫోన్లు సహా అనేక వస్తువులపై ప్రత్యేక రాయితీ లభించనుంది.
- సచిన్‌ను కలిసిన ఏఆర్ రెహ్మాన్.. మ్యాటర్ ఏంటంటే?
దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కలిశారు. ఎందుకంటే?
- ప్రభాస్-ఎన్టీఆర్ మధ్య అలా జరిగిందా?.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్
ప్రభాస్-తారక్ మధ్య జరిగిన ఓ సందర్భం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు మెహర్ రమేష్. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏమన్నారంటే..
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM