కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి - కరోనా వార్తలు
corona-positive-cases-
09:51 June 03
కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు మొత్తం 3279కి చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందగా...35 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 967 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి:
Last Updated : Jun 4, 2020, 5:28 AM IST