రాష్ట్రంలో ఇవాళ 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసులు 1275 కి చేరాయి. ఇవాళ 50 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న మొత్తం సంఖ్య 801కి చేరింది.
తెలంగాణలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. ఇవాళ కొత్తగా 79 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కేసుల సంఖ్య 1275కి చేరింది.

తెలంగాణలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 444 మందికి కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 30 మంది మృతి చెందారు.