రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 722కు చేరాయి. కొత్తగా చిత్తూరు జిల్లాలో 25 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 20 మంది మృతిచెందగా... కరోనా నుంచి కోలుకుని 92 మంది డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 722కు చేరాయి. కొత్తగా చిత్తూరు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.
కరోనా తాజా వివరాలు