- గుంటూరు జిల్లా జైలు నుంచి రాజధాని రైతులు విడుదల
గుంటూరు జిల్లా జైలు నుంచి కృష్ణాయపాలెం రైతులు విడుదలయ్యారు. వీరికి అమరావతి ఐకాస, తెదేపా, సీపీఐ నేతలు స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్రంలో కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
రాష్ట్రంలో గురువారం కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కు చేరగా... మృతుల సంఖ్య 6,837కు పెరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వ కన్ను: సోము వీర్రాజు
హిందూ దేవాలయాల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వ కన్ను పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 5 వేల కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వ ఖజానాకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రమాణాలు పాటించని కళాశాలల్లో ప్రవేశాలు రద్దు
జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ప్రమాణాలు పాటించని కళాశాలలు మూసివేతకు గురవుతున్నాయి. ప్రవేశాలు లేకపోవడం, నాణ్యమైన విద్య అందించకపోవడం వంటి కారణాలతో 24 ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలను అధికారులు నిలిపివేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సోమవారమే సీఎంగా నితీశ్ ప్రమాణం!
బిహార్‌లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక మిగిలింది ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారమే. అయితే ఈ వేడుక సోమవారం జరిగే అవకాశముంది. భాయ్ దూజ్ పండుగ సందర్భంగా నితీశ్‌కుమార్ సీఎం బాధ్యతలు చేపట్టనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'భారత్-ఆసియాన్ కనెక్టివిటీ పెంచడమే లక్ష్యం'