తెలంగాణలో కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కరోనా కేసులు 1,016కు చేరుకున్నాయి. కరోనా నుంచి కోలుకుని 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 25 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
తెలంగాణలో కొత్తగా ఏడుగురికి కరోనా.. 1,016కు చేరిన కేసులు - రాష్ట్రంలో కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో ఇవాళ మరో 7 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 1,016కు చేరింది.
![తెలంగాణలో కొత్తగా ఏడుగురికి కరోనా.. 1,016కు చేరిన కేసులు తెలంగాణలో కొత్తగా ఏడుగురికి కరోనా.. 1,016కు చేరిన కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6994766-283-6994766-1588178909401.jpg)
తెలంగాణలో కొత్తగా ఏడుగురికి కరోనా.. 1,016కు చేరిన కేసులు