ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో 62 కరోనా పాజిటివ్​ కేసులు - coronavirus precautions

తెలంగాణలో ఇవాళ ఒక్క రోజే 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 334 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 289 మందికి చికిత్స అందిస్తున్నారు. 33 మంది బాధితులు డిశార్జ్​ అవ్వగా..11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 24 జిల్లాలకు కొవిడ్​-19 విస్తరించింది.

ే్ి
ోే్ి

By

Published : Apr 5, 2020, 11:54 PM IST

జిల్లాల వారిగా వివరాలు

జిల్లా కేసుల
హైదరాబాద్‌ 145
వరంగల్‌ అర్బన్‌ 23
నిజామాబాద్‌ 19
నల్గొండ 13
మేడ్చల్‌ 12
కామారెడ్డి 8
రంగారెడ్డి 11
ఆదిలాబాద్‌ 10
సంగారెడ్డి 7
జోగులాంబ గద్వాల 5
మెదక్‌ 5
భద్రాద్రి కొత్తగూడెం 3
జగిత్యాల 2
జనగామ 2
నాగర్‌కర్నూల్‌ 2
వికారాబాద్‌ 4
మహబూబాబాద్‌ 1
జయశంకర్‌ 1
సిద్దిపేట 1
సూర్యాపేట 2
ములుగు 2
నిర్మల్‌ 1

ABOUT THE AUTHOR

...view details