రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కొవిడ్ కేసులు 2514కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... వివిద ఆస్పత్రుల నుంచి 51 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి - corona death toll in andhrapradesh
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా...ఈ సంఖ్య మొత్తం 55కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 720 మంది చికిత్స పొందుతున్నారు.

62 new more corona possitive cases registerd in andhrapradesh