- అమరావతి భూముల కేసులో ప్రతివాదులు, డీజీపీ, సిట్‌కు నోటీసులు
అమరావతి భూముల అంశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, సిట్ దర్యాప్తులపై స్టే ఎత్తివేతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాలు సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది. స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థన, పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- భారీ భద్రత నడమ సచివాలయానికి సీఎం జగన్
సచివాలయానికి వెళ్లే సీఎంను మందడం రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ భారీ భద్రత నడుమ సచివాలయానికి వెళ్లారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?: ఎమ్మెల్యే అనగాని
పాఠశాలల పునః ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోరుతూ రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలల తెరవటం విద్యార్థుల ప్రాణాలకే ముప్పని వ్యాఖ్యనించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల పాఠశాలలు ప్రారంభించిన మూడు రోజుల్లోపే 240 మందికి పైగా టీచర్లు, వందలాది మంది విద్యార్ధులు కరోనా బారిన పడిన విషయాన్ని గుర్తు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- వివాహ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్
తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకకు.. సీఎం జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎం కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్న బి.రవిప్రసాద్ చాలా కాలంగా జగన్‌కు సన్నిహితుడుగా ఉండటం.. సతీమణి వైఎస్ భారతితో కలిసి వధువరులను ఆశీర్వదించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి రిటైర్!
బిహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలే తనకు చివరివని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఓ ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'కర్తార్‌పుర్'పై పాక్ నిర్ణయాన్ని ఖండించిన భారత్