- ప్రధానికి లేఖ రాసి సీఎం జగన్ చులకనయ్యారు: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయటంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రాజెక్టు విషయంలో సమస్య వస్తే కేంద్రంతో మాట్లాడకుండా బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా అని మండిపడ్డారు. ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్రానికి నష్టం చేయొద్దని హితవు పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఉమ్మడి రాష్ట్రంలో ఓ భాగం అన్యాయంగా పక్కకు పోయింది'
ఉమ్మడి రాష్ట్రంలో ఓ భాగం అన్యాయంగా పక్కకు పోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల జాతీయ జెండాను ఆవిష్కరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వైకాపా పాలన అవినీతిమయం: సోము వీర్రాజు
వైకాపా పాలన అవినీతిమయంగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... వైకాపా, తెదేపాలపై తీవ్ర విమర్శలు చేశారు. కోడిగుడ్ల పంపిణీ, సర్వశిక్ష అభియాన్ పథకాల్లో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సీఎంకు మహిళలంటే గౌరవం లేదు: తెదేపా నేత శ్రీదేవి
గుంటూరులో జరిగిన జైల్భరో కార్యక్రమంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై... తెదేపా నేతలు మండిపడ్డారు. సీఎం జగన్కు మహిళలంటే కనీస గౌరవం కూడా లేదని కడప జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అరెస్టులకు దారితీసిన వల్లభ్గఢ్ మహాపంచాయతీ
హరియాణా వల్లభ్గఢ్ నిరసనల్లో ఉద్రిక్తత తలెత్తింది. ఆ రాష్ట్రంలో ఇటీవల దారుణహత్యకు గురైన యువతికి న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. శాంతి భద్రతలకు ముప్పు కలుగజేస్తున్నారనే కారణంతో కొందరు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కల్యాణ కర్ణాటక' రాష్ట్రం కోసం ఆందోళనలు