- 'పెనుప్రమాదమే'
కరోనా వల్ల దెబ్బతిన్న అన్ని రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్లైవుడ్ కంపెనీలో పేలుడు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ప్లైవుడ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వచ్చే ఏప్రిల్ నుంచే
వచ్చే ఏప్రిల్ నుంచే ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు అవుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మెుదలుకానున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అప్పన్న బంగారమంటే... డబ్బులు పంపించింది!
సింహాచలం అప్పన్న బంగారం పేరుతో కొందరు మోసాలకు దిగుతున్నారు. డబ్బులు ఆన్లైన్లో పంపించండి.. స్వామి వారి బంగారాన్ని మీకు పంపిస్తాం.. అని ఓ మహిళ మరో మహిళను నమ్మించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారీగా గంజాయి పట్టివేత
8కేజీల గంజాయిని బెంగళూరు విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పేర్కొంది. దీని విలువ రూ. 1.28కోట్లు అని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మోదీ రూ.103కోట్లు విరాళం