రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 39,545 పరీక్షలు నిర్వహించగా.. 567 కొవిడ్ కేసులు నమోదయ్యాయి(ap corona cases news). ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,364కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 437 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,45,713 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,777 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ap corona cases: కొత్తగా 567 కరోనా కేసులు, 8 మరణాలు - corona death toll in andhrapradesh
రాష్ట్రంలో కొత్తగా 567 కొవిడ్ కేసులు నమోదయ్యాయి(ap corona cases news). వైరస్ బారిన పడి మరో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,777 యాక్టివ్ కేసులు ఉన్నట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.
corona cases