ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీ డిగ్రీ కళాశాలల్లో 53 శాతం సీట్ల భర్తీ

By

Published : Mar 8, 2021, 11:21 AM IST

ఏపీ డిగ్రీ కళాశాలల్లో.. మూడు విడతల ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో.. 52.69శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

53 percent seats replacement in degree colleges
ఏపీ డిగ్రీ కళాశాలల్లో 53 శాతం సీట్ల భర్తీ

ఏపీ డిగ్రీ మూడు విడతల ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో.. 52.69శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో కలిపి 4,96,055 సీట్లు ఉండగా.. మూడు విడతల కౌన్సెలింగ్‌లో కలిపి మొత్తం 2,61,383మందికి సీట్లు కేటాయించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details