ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

23న చెన్నైలో తాగునీటి కమిటీ సమావేశం.. హాజరుకానున్న 5 రాష్ట్రాలు - chennai

ఈ నెల 23న చెన్నై తాగునీటి కమిటీ సమావేశం
ఈ నెల 23న చెన్నై తాగునీటి కమిటీ సమావేశం

By

Published : Dec 20, 2021, 4:44 PM IST

Updated : Dec 20, 2021, 6:24 PM IST

16:40 December 20

తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీటి సరఫరా అంశంపై జరగనున్న చర్చ

Chennai drinking water committee meeting: కేఆర్​ఎంబీ ఆధ్వర్యంలో ఈ నెల 23 న చైన్నైలో తాగునీటి కమిటీ భేటీ కానుంది. తెలుగుగంగ ద్వారా చెన్నైకి నీటి సరఫరా అంశంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. భేటీలో ఐదు రాష్ట్రాల అధికారులు, కేఆర్​ఎంబీ ప్రతినిధులు పాల్గొననున్నారు.

తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అధికారులు హాజరుకానుండగా.. చెన్నైకి 15 టీఎంసీల తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై చర్చించనున్నారు. కాగా వర్చువల్​ విధానంలో ఈ కమిటీ సమావేశం కావడం ఇది ఆరోసారి.

ఇదీ చదవండి:వాళ్లు నిజంగా ఏడిపించారు.. నువ్వు యాంకరింగ్‌ చెయ్‌ సుధీర్‌!

Last Updated : Dec 20, 2021, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details