ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@5PM - ap top ten news

.

5 pm top news
ప్రధాన వార్తలు@5PM

By

Published : Jun 21, 2020, 5:10 PM IST

  • 'ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి'

తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. అసలేం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'హోదా కోసం వైకాపా ఎందుకు పోరాటం చేయట్లేదు..?'

వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మరిచిపోయిందని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఈ అంశంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదని అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నాన్నే నాకు బలం, ఆదర్శం: సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బోర్డర్​లో కొత్త రూల్స్- తుపాకులు వాడేందుకు సై!

గల్వాన్​ లోయ ఘటనతో వాస్తవాధీన రేఖ వెంబడి 'రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​'లో కీలక మార్పులు చేసింది భారత్​. అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా కేసులు తగ్గించేందుకు ట్రంప్‌ చెప్పిన ఉపాయం!

సంచలన నిర్ణయాలు, ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్​ రూటే సెపరెేటు. అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో వైరస్​ టెస్ట్​లను తగ్గించాలని అధికారులకు ఆదేశించారు ట్రంప్​. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రమాదంలో వికెట్​కీపర్​ కారు నుజ్జు నుజ్జు

ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో అఫ్గాన్ వికెట్​ కీపర్ అఫ్జర్ జజాయ్, చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. అసలేం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆశ చూపించి డబ్బులు కొట్టేస్తారు!

ఫిషింగ్​.. ప్రస్తుత ఆన్​లైన్​ యుగంలో ఎక్కువ మంది సైబర్​ మోసగాళ్లు వినియోగిస్తున్న టెక్నిక్​. ఇది పాతతరం మోసాల్లో ఒకటి అయినా పక్కాగా బుట్టలో పడేసేందుకు కేటుగాళ్లకు బాగా పనికొచ్చే అస్త్రం. అసలు ఫిషింగ్​ అంటే ఏమిటి? దానితో ఎలా వివరాలు సేకరిస్తారు?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తల్లి కాదు రాక్షసి.. ప్రియుడి కోసం పిల్లల్ని?

ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి అయిన తర్వాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎలాగైనా ప్రియుడిని మనువాడాలనుకుంది. పిల్లల్ని హతమారిస్తేనే పెళ్లి చేసుకుంటానని షరతు విధించాడు ఆ ప్రబుద్ధుడు. ప్రియుడి కోసం పిల్లల్ని ఏం చేసింది?.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాలీవుడ్ దర్శకుడి ఇన్​స్టా ఖాతా హ్యాక్​

బాలీవుడ్​ దర్శకుడు సుజీత్​ సర్కార్​ ఇన్​స్టాగ్రామ్​ హ్యాక్​ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​ ద్వారా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details