రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. కొత్తగా గుంటూరు 12, చిత్తూరు 11, కర్నూలులో 7 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందగా...86 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి - covid 19 cases in ap
రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
more c48 new more corona possitive cases registerd in aporona