రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2719కు చేరాయి. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లా ఒకరు మృతి చెందగా...కొత్తగా 55 మంది ఆస్పుత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 759 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన 48 కేసుల్లో 4 కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి - కరోనా వార్తలు
![రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి corona possitive case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7349378-1091-7349378-1590471593534.jpg)
corona possitive case
Last Updated : May 26, 2020, 11:13 AM IST