రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి - ఏపీలో కరోనా మరణాలు వార్తలు
corona-possitive-cases
09:33 May 23
.
రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు 2561సంఖ్యకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా...రాష్డ్రవ్యాప్తంగా మొత్తం 56 మంది మృతి చెందారు. కొత్తగా వివిధ ఆస్పత్రుల నుంచి 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 727 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఇదీ చదవండి:
Last Updated : May 23, 2020, 1:00 PM IST