రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 2671కు చేరింది. గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 41 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 767 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా ఎలాంటి మరణం సంభవించలేదని పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు - corona cases in andhrapradesh
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2671కు చేరింది.
corona possitive
Last Updated : May 25, 2020, 12:29 PM IST