ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీ - AP Police latest news

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపి గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ, విశాఖ పోలీస్ కమిషనరేట్​లలో ఖాళీగా ఉన్న శాంతిభద్రతల ఏసీపీ పోస్టులను భర్తీ చేశారు.

43 DSPs Transfer In Andhra Pradesh
రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీ

By

Published : Nov 17, 2020, 9:27 PM IST

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీ చేస్తూ డీజీపి గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 43 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. వీరిలో 25 మంది నూతన డీఎస్పీలుగా శిక్షణ పొంది పోస్టింగ్​లో జాయిన్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. మరికొంతమందిని బదిలీ చేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్​లలో ఖాళీగా ఉన్న శాంతిభద్రతల ఏసీపీ పోస్టులను భర్తీ చేశారు. విజయవాడలో నలుగురు ఏసీపీలను బదిలీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details