ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతి నాదే.. విశాఖ ఉక్కు నాదే' - గుంటూరు తాజా న్యూస్

అమరావతి రైతులు రాజధాని ప్రాంతంలో 416వ రోజు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసేందుకు యత్నిస్తున్న.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాజధాని రైతులు తప్పుపట్టారు. అమరావతి నాదే.. విశాఖ ఉక్కు నాదే.. అంటూ నినాదాలు చేశారు.

416th day protest of Amravati farmers in guntur district
'అమరావతి నాదే.. విశాఖ ఉక్కు నాదే'

By

Published : Feb 5, 2021, 5:32 PM IST

'అమరావతి నాదే.. విశాఖ ఉక్కు నాదే' అంటూ రాజధానిలో రైతులు, మహిళలు 416వ రోజు ఆందోళనలను కొనసాగించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసేందుకు యత్నిస్తున్న.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాజధాని రైతులు తప్పుపట్టారు. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి తామంతా మద్ధతుగా ఉంటామని ప్రకటించారు. ఈ నిరసనలో తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం, పెదపరిమి, దొండపాడు.. మహిళలు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండ:

మూడో విడత నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి : గుంటూరు ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details