OMICRON VARIANT CASE: రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతోపాటు మరో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసుల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను గుర్తించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
OMICRON VARIANT CASES: రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు - ఏపీలో ఒమిక్రాన్ కేసులు
OMICRON VARIANT CASE: రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. యూకే నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు, యూఎస్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు