ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top news : ఏపీ ప్రధాన వార్తలు @3PM

.

3PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Oct 12, 2022, 3:07 PM IST

  • అరబిందో సంస్థకిచ్చిన ప్రాజెక్టులపై విచారణకు సిద్ధమా.. ధూళిపాళ్ల సవాల్
    TDP leader Dulipalla Narendra: జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక, కాకముందు విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థకు ఇచ్చిన ప్రాజెక్టులపై విచారణకు సిద్ధమా అని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Nara Lokesh: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై నారా లోకేశ్​ ఆసక్తికర ట్వీట్
    Nara Lokesh: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఓ ఆసక్తికర ట్వీట్​ చేశారు. 'గుడ్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి' అంటూ ట్వీట్​ మొదలుపెట్టి తర్వాత ఏం అన్నారంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Capital Roads: రాజధానిలో రోడ్లు.. రొచ్చు రొచ్చు..
    Capital Villages: గజానికో గుంత, అడుగేస్తే అడుసు అన్నంత దారుణంగా తయారైన ఈ రహదారులు.. రాష్ట్రానికే దిక్సూచిలా నిలుస్తుందనుకున్న రాజధాని అమరావతి గ్రామాల దుస్థితి అద్దం పడుతున్నాయి. అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడి గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పననూ పట్టించుకోవడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • padayatra: అడుగడుగునా అడ్డంకులు.. అయినా ముందుకు సాగుతున్న రైతుల పాదయాత్ర
    Amaravati: ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సమరోత్సాహంతో సాగుతోంది. ఐతంపూడి వద్ద వైకాపా శ్రేణుల నిరసనలు, జోరువానను సైతం లెక్కచేయక కదం తొక్కిన రైతన్నలకు.. స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతిమ విజయం అన్నదాతలదేనని భరోసా ఇస్తూ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వారిని చంపి, వండుకుని తినేసిన భార్యాభర్తలు!'.. నరబలి కేసులో షాకింగ్ నిజాలు
    సిరిసంపదల ఆశతో ఇద్దరి మహిళల్ని బలి ఇచ్చిన కేసులో మరిన్ని దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల శరీర భాగాల్ని నిందితులు వండుకుని తిన్నట్లు తెలిసింది. మరికొందరిని ఇదే తరహాలో నరబలి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వెల్లడైంది. ఈ కేసులో మాంత్రికుడు రషీద్​ అలియాస్ మహ్మద్ షఫీ ప్రధాన నిందితుడని పోలీసులు చెప్పారు. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని అతడు ఈ దురాగతాలకు పాల్పడ్డాడని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆమె' పేరుతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులే కూలీలుగా మారి..
    అద్భుతమైన ఆటతో ఫుట్​బాల్​ టీమ్​ కెప్టెన్​గా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆ కుటుంబ కష్టాలు గట్టెక్కాయని అందరూ అనుకుంటారు. మీరూ అలానే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకుంటే ఆమె పేరు మీద ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డుపనుల్లో ఆమె తల్లిదండ్రులే కూలీలుగా చేరారు. అసలు ఆమె ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం రండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాపం.. ఒకేసారి 477 తిమింగలాలు మృతి
    రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో 200కిపైగా పైలట్‌ తిమింగలాలు మరణించిన ఘటన మరువక ముందే న్యూజిలాండ్‌లో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. న్యూజిలాండ్‌లోని మారుమూల బీచ్‌లలో చిక్కుకుపోయి 477 పైలట్‌ తిమింగలాలు ప్రాణాలు కోల్పోయాయి. వందల సంఖ్యలో అరుదైన పైలట్‌ తిమింగలాలు మృత్యువాతపడటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్టార్ ఫుట్​బాలర్​ తలకు గాయం.. రక్తంతో ఆస్పత్రికి.. 20కి పైగా కుట్లు!
    ఫుట్​బాల్​ మ్యాచ్​లో ఇద్దరు ప్లేయర్లు గోల్​ కొట్టబోయి ఒకరినొకరు ఢీ కొన్నారు. దీంతో ఇద్దరి తలలకి బాగా గాయాలయ్యాయి. ఒకరి తల నుంచి రక్తం ధారగా కారింది. అతడికి 20 కుట్లు పడే అవకాశముందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొడుకు​ చేసిన ఆ పనికి షో మధ్యలోనే ఏడ్చేసిన అమితాబ్​
    తన తనయుడు, నటుడు అభిషేక్​ బచ్చన్​ చేసిన ఓ పనికి దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ ఓ షో నిర్వహిస్తుండగానే మధ్యలో బాగా ఏడ్చేశారు. ఇంతకీ అభిషేక్​ ఏం చేశారంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details