ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టాప్ న్యూస్ @ 3PM

.

3pm top news
3PM టాప్ న్యూస్

By

Published : May 25, 2020, 3:00 PM IST

  • 50 శాతం మహిళలకే

రాష్ట్రంలో ఇప్పుడున్నది మహిళల ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటున్నామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జగన్​కు ఎందుకు భయం?

వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్​పై తెదేపా నేతలు విమర్శల వర్షం కురిపించారు. వారు చేస్తున్న పనులపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అది అసంబద్ధ నిర్ణయం

తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయం అనేది అసంబద్ధ నిర్ణయమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కానిస్టేబుళ్లే పట్టుబడ్డారు

కృష్ణాజిల్లా నందిగామలోని జొన్నలగడ్డ సరిహద్దు వద్ద ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని మధిర నుంచి బైక్‌లపై మద్యం తరలిస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉపరాష్ట్రపతి సమీక్ష

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్లమెంటరీ స్థాయీ సంఘాలు, ఇతర కమిటీల సమావేశ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • క్వారంటైన్ కల్యాణం!

కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిళ్లకు కొత్త వేదికలు పుట్టుకొస్తున్నాయి. పెళ్లి వాయిదా వేయలేక క్వారంటైన్​లో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాక్​కు అమెరికా సాయం

పాకిస్థాన్​ కరోనాపై పోరాడేందుకు 6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది అమెరికా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ దేశాల్లో సబ్బు, శానిటైజర్స్ తెలియవట!

కొన్ని దేశాల్లో వెంటిలేటర్ అన్న పరికరమే లేదు. ఇది పక్కన పెడితే సాధారణ సబ్బులు, శానిటైజర్లు కూడా లేవంటే ఆశ్చర్యం కలగక మానదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చాలా నేర్పింది

మాస్టర్ బ్లాస్టర్ సచిన్​ తనలో స్ఫూర్తిని నింపడం సహా కెరీర్​లో మార్గదర్శకుడిగా నిలిచారని అన్నాడు టీమ్​ఇండియా యువక్రికెటర్​ పృథ్వీ షా.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ పాటకు 43 రోజులు పట్టింది

సునీల్, సలోని జంటగా నటించిన చిత్రం 'మర్యాద రామన్న'. ఈ చిత్రంలోని ఓ పాట రాసేందుకు ఏకంగా 43 రోజులు తీసుకున్నారట పాటల రచయిత అనంత్ శ్రీరామ్.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details