- ప్రభుత్వంతో చర్చలకు వెళ్లం..
PRC Struggle committee: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎన్జీవో హోంలో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయిన నేతలు మంత్రుల కమిటీ ఆహ్వానంపై చర్చలకు వెళ్లాలా లేదా అన్న అంశంపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- నందమూరు అడ్డరోడ్డు వద్ద ఉద్రిక్తత
BJP RALLY: గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలకు వెళుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఇతర నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గన్నవరం సమీపంలోని నందమూరు అడ్డరోడ్డు వద్ద భాజపా నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనాలు దిగిన సోము వీర్రాజు, సీఎం రమేశ్ సహా ఇతర నేతలు.. గుడివాడకు నడిచి వెళ్లేందుకు యత్నించారు.పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- మహిళలకు రక్షణ కరువయ్యింది -వంగలపూడి
TDP Anitha on Chittor woman Case : రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, కస్టోడియల్ వేధింపులకు, చిత్రహింసలకు కేంద్రంగా మారిందని తెదేపా మహిళా పార్టీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు.పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అంధ విశ్వాసాలతో అకృత్యాలు.
Superstition Crimes : అంధ విశ్వాసాలతో అకృత్యాలు పెరుగిపోతున్నాయి. పది రోజుల వ్యవధిలో.. తెలంగాణలోని ప్రాంతాల్లో జరిగిన దారుణాలు కలవరపెడుతున్నాయి. అక్షరాస్య, నిరక్షరాస్యులనే తేడా లేకుండా మూఢవిశ్వాసాల పేరిట ప్రాణాలను బలికొంటున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- ముంద్రా పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు
mundra port drug seizure: ముంద్రా పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.5 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బంగాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్‌కు భారీ షాక్