తెలంగాణలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ రాగా.. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 1196కు చేరింది. ఇప్పటి వరకు 751 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లగా.. వివిధ ఆస్పత్రుల్లో 415 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 30 మంది మృతి చెందారు.
తెలంగాణలో కొత్తగా 33 మందికి కరోనా.. 1196కి చేరిన కేసులు - corona deaths in telangana
తెలంగాణలో కొత్తగా 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1196కు చేరింది.
తెలంగాణలో కొత్తగా 33 మందికి కరోనా.. 1196కి చేతెలంగాణలో కొత్తగా 33 మందికి కరోనా.. 1196కి చేరిన కేసులు రిన కేసులు