ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖాళీ కొవిడ్​ పడకలు - telangana corona cases

తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ.. బాధితుల కోసం సరిపడా కొవిడ్ పడకలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కలిపి 30వేల 35 కరోనా పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.

empty covid beds
ఖాళీగా ఉన్న కరోనా పడకలు

By

Published : Apr 20, 2021, 9:51 AM IST

ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీలు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 30,035 కొవిడ్‌ పడకలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,269, ప్రైవేటులో 19,766 పడకలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,473 సాధారణ పడకలు, 4,681 ఆక్సిజన్‌ పడకలు, 1,115 వెంటిలేటర్‌ పడకలు; ప్రైవేటులో 11,795 సాధారణ, 4,631 ఆక్సిజన్‌, 3,340 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్యశాఖ నివేదికలో వెల్లడించింది.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖాళీలు

ABOUT THE AUTHOR

...view details