- CJI NV RAMANA AT PONNAVARAM: సీజేఐ ఎన్వీ రమణ రాకతో పులకించిన పొన్నవరం
CJI NV Ramana at Ponnavaram: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం చేరుకున్నారు. పొన్నవరం గ్రామస్థులు సీజేఐకి ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా పూలతో స్వాగతం ఆహ్వానించారు.
- SVV School 75th Anniversary: 'సమానత్వ హక్కు అమలైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం'
75th Anniversary of SVV School in Tadikonda: ఏ విభేదాలు లేని సామాజిక ప్రజాస్వామ్యం అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ప్రజల అవసరాలు గుర్తించి ప్రభుత్వాలు పని చేయాలన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు అమలైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్వీవీ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు.
- Police Notice to Ashok Gajapathiraju: అశోక్ గజపతికి పోలీసుల నోటీసు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్
Police Notice to Ashok Gajapathiraju: రామతీర్థం ఘటనపై మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు పోలీసులు సెక్షన్ 41 నోటీసును అందజేశారు. కోర్టు పిలిచినపుడు విచారణకు రావాలని తెలిపారు. కాగా ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
- HC On GOs In Telugu: ఉత్తర్వులు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదు: హైకోర్టు
ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలనే పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తర్వులు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది.
- MINISTER ANIL KUMAR YADAV: 'మాకు కొడాలి నాని తప్ప ఏ నానీ తెలీదు'
ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారంటూ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తమకు ఏ నానీలూ తెలీదని తెలిసిందల్లా కొడాలి నానీ మాత్రమేనని అన్నారు.
- ఆ పార్టీ నేత ఇంట్లో రూ.150 కోట్ల నల్లధనం!
IT raids Samajwadi party: నకిలీ ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లులు సమర్పించి భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన ఓ ఉత్తరప్రదేశ్ వ్యాపారి గుట్టు రట్టైంది. ఉత్తరప్రదేశ్ కాన్పుర్లోని ఆ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించిన జీఎస్టీ, ఆదాయపన్ను అధికారులు ఏకంగా రూ.150 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్టలు గుట్టలుగా బయటపడిన డబ్బు కట్టలను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు.
- ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల వాయిదా తప్పదా?
UP Assembly polls: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తాజాగా నెలకొన్న కరోనా పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాలు కరోనా రెండో దశను తలపిస్తూ.. మూడో దశ ముప్పు తప్పదనే సంకేతాలిస్తున్నాయి. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది. ఎన్నికలను కనీసం 2 నెలల పాటు వాయిదా వేయడంపై ఆలోచించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సమావేశాలను నిషేధించాలని సూచించింది.
- క్రికెట్కు వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్ఆటకు వీడ్కోలు
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. చాలాకాలంగా జట్టులో చోటు కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడం వల్ల ఆటకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎల్లవేళలా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు కృతజ్ఞతలు తెలిపాడు.
- Pushpa: వసూళ్లలో తగ్గేదే లే.. యూఎస్ఏలో 'పుష్ప' రికార్డు
Pushpa Collections: భారత్లో సహా విదేశాల్లో 'పుష్ప'రాజ్ హవా కొనసాగుతోంది. థియేటర్లలో వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా యూఎస్ఏలో 'పుష్ప' 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకుందని చిత్రబృందం వెల్లడించింది.