రాష్ట్రానికి ఇవాళ మరో 2 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో కొవాగ్జిన్ టీకా డోసులు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి. రెండో డోసు వినియోగదారులందరికీ సత్వరమే అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్రానికి మరో 2 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు - corona vaccination in ap latest news
రాష్ట్రానికి ఇవాళ మరో 2 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు చేరుకున్నాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు.
![రాష్ట్రానికి మరో 2 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు covaccine doses to state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:46:58:1620703018-320-214-11714510-thumbnail-3x2-111-1105newsroom-1620702888-937.jpg)
covaccine doses to state
Last Updated : May 11, 2021, 11:00 AM IST