గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 37,540 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 286 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో ముగ్గురు మరణించారు. కరోనా నుంచి 307 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,196 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
CORONA CASES: రాష్ట్రంలో 286 కరోనా కేసులు... మూడు మరణాలు - ap corona cases
రాష్ట్రంలో కరోనా కేసుల (corona cases in andhrapradhesh) ఉద్ధృతి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 286 కరోనా పాజిటివ్ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,196 కొవిడ్ యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.
![CORONA CASES: రాష్ట్రంలో 286 కరోనా కేసులు... మూడు మరణాలు : రాష్ట్రంలో 286 కరోనా కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13605125-431-13605125-1636631997626.jpg)
: రాష్ట్రంలో 286 కరోనా కేసులు