AP corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో 18,915 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 280 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి మరో 496 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,706 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
AP corona cases: రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా కేసులు, ఇద్దరు మృతి - AP corona cases
AP corona cases: నిన్నటితో పోల్చితే.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 280 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు