రాష్ట్రంలో కొవిడ్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 2,765 మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,279కి చేరింది. కొత్తగా 915 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,765 కేసులు - covid cases in andhrapradesh

corona virus
17:12 April 09
రాష్ట్రంలో కొత్తగా 2,765 కరోనా కేసులు
14,913 యాక్టివ్ కేసులు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,268 కొవిడ్ పరీక్షలను నిర్వహించారు.
ఇదీ చదవండి
Last Updated : Apr 9, 2021, 6:52 PM IST