హైదరాబాద్ ఓఆర్‌ఆర్ వద్ద 3,400 కిలోల గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ.21 కోట్లు ఉంటుందని ఎన్‌సీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు చెప్పారు.
HYDERABAD: ఓఆర్‌ఆర్ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత - 21 crore cannabis seized in Hyderabad
ఓఆర్‌ఆర్ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
19:55 August 29
orr breaking
విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7,500 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. గంజాయి తరలింపు కేసుల్లో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 29, 2021, 8:42 PM IST