ఇదీ చదవండి:
సభాపతి తమ్మినేని అధ్యక్షతన.. 20న బీఏసీ భేటీ - 20న అసెంబ్లీ బీఏసీ సమావేశం
ఈనెల 20న శాసనసభ బీఏసీ సమావేశం జరగనుంది. సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు.

ఈ నెల 20న బీఏసీ సమావేశం