రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు నమోదయ్యాయి(today ap corona cases news). వైరస్ బారిన పడి ముగ్గురు మరణించారు. 24 గంటల్లో 32,630 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. వైరస్ నుంచి మరో 247 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3086 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు, 3 మరణాలు - ఏపీలో కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,630 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా... 208 కేసులు నమోదయ్యాయి( ap corona cases news). వైరస్ బారిన పడి.. మరో ముగ్గురు మృతి చెందారు.
corona cases