2021-22 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక విడుదలైంది. బ్యాంకుల ద్వారా రూ.2.31 లక్షల కోట్ల రుణం ఇచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి రూ.లక్షా 57 వేల కోట్ల రుణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.47 వేల 402కోట్లు కేటాయించనున్నారు. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ కింద రూ.2,880 కోట్లు, విద్యారంగానికి రూ.1,584 కోట్లు, గృహనిర్మాణానికి రూ.14,335 కోట్లు, సంప్రదాయేతర ఇంధన వనరులకు రూ.461 కోట్లు, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ బ్యాంక్ క్రెడిట్ కింద రూ.513 కోట్లు, ఇతర రంగాల్లో రూ.6,418 కోట్ల రుణం లక్ష్యంగా పెట్టుకున్నారు.
2021-22 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక విడుదల - ఏపీ వార్షిక రుణ ప్రణాళిక వార్తలు
రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక విడుదలైంది. వ్యవసాయ రంగానికి రూ.లక్షా 57 వేల కోట్ల రుణం లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకుల ద్వారా రూ.2.31 లక్షల కోట్ల రుణం ఇచ్చే అవకాశం ఉంది.
వార్షిక రుణ ప్రణాళిక