Gold seized in shamshabad: తెలంగాణ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 2.7కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Gold seized in shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో 2.7కిలోల బంగారం స్వాధీనం... - Gold seized in shamshabad
Gold seized in shamshabad: తెలంగాణ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 2.7కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో 2.7కిలోల బంగారం స్వాధీనం...