- Security: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. అదనపు బలగాల పహారా
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. పోలీసు అదనపు బలగాలు మొహరించాయి. పార్టీ కార్యాలయం వైపు ఎవ్వరినీ వెళ్లనివ్వకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AAP On YCP Attack : వైకాపా దాడులను ఖండిస్తున్నాం : ఆప్
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై.. వైకాపా చేసిన దాడులను ఖండిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Minister Botsa: మావోయిస్టు పార్టీకి తెదేపాకు మధ్య తేడా లేదు: మంత్రి బొత్స
తెదేపాపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మావోయిస్టు పార్టీకి తెదేపాకి మధ్య తేడా లేదన్నారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM Jagan: వైకాపా సర్కారుపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోంది: సీఎం జగన్
వైకాపా సర్కారుపై.. ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి జగన్(cm jagan) మండిపడ్డారు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Kerala Rain updates: కేరళకు మరో ముప్పు- రెండు రోజులపాటు...
కేరళను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె. రాజన్ తెలిపారు. మరోవైపు నేడు, రేపు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం (Kerala Rain updates) ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వారు ఎంతటి బలవంతులైనా విడిచిపెట్టేది లేదు'