- విడుదల వాయిదా
ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. ఎంపీ రఘురామ ఆరోగ్య పరిస్థితిపై సీఐడీ కోర్టు ఆరా తీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లోకేశ్ పరామర్శ
డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందటంతో...ఆయన కుటుంబ సభ్యులను ఇవాళ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విశాఖలో పరామర్శించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ధూళిపాళ్లకు బెయిల్
సంగం డెయిరీ కేసులో తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరైంది. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల్‌కృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈరోజు వారికి బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్ర హోం మంత్రి సమీక్ష
యాస్ తుపాను దూసుకువస్తోంది. 4 రాష్ట్రాలపై తుపాను ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీం అసంతృప్తి
వలస కార్మికుల సమస్యల సుమోటో కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్రాల్లోని వలస కార్మికులు ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలు పొందుతున్నారో లేదో వివరించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ